Magnus Carlsen: పెళ్లి చేసుకొన్న‌ ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయ‌ర్‌! 1 d ago

featured-image

ప్రపంచ నంబర్ వన్ చెస్ ఆట‌గాడు మాగ్నస్ కార్ల్‌స‌న్‌ పెళ్లి చేసుకున్నారు. స్నేహితురాలు విక్టోరియా మలోన్ ను అతడు పెళ్లాడాడు. ఓస్లోలోని హోలె మెన్కోలెన్ చాపెల్ లో ఈ వివాహ వేడుక జరిగింది. అనంతరం ఓ హోటల్లో నిర్వహించిన వివాహ విందుకు ఎంపిక చేసిన అతిథులు మాత్రమే హాజరయ్యారు. సింగపూర్‌లో స్థిరపడిన విక్టోరియా తల్లిది నార్వే.. తండ్రిది అమెరికా.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD